14, ఆగస్టు 2015, శుక్రవారం

ఆరనీకుమా ఈ దీపం.... | 'సుధామ'ధురం

ఆరనీకుమా ఈ దీపం.... | 'సుధామ'ధురం

నమస్కారాలు! మీరూ పత్రిక లోని ప్రచురిత విషయాన్ని యధాతదంగా ప్రింటు తీసి బ్లాగ్ లో ప్రచురిస్తున్నారు. అందువల్ల అది చదవటానికి కష్టంగా వున్నది. దానితోపాటు మీరు పత్రికకి పంపిన కాపీని ఇక్కడ ప్రచురించినా చదువుకోవటానికి వీలుఅవుతుండి.

దయచేసి ఆలోచించండి.